ఘనంగా పిన్నమరాజు వెంకటపతిరాజు (శ్రీనురాజు) 55వ జన్మదిన వేడుకలు నాలుగు మండలాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు

ఘనంగా పిన్నమరాజు వెంకటపతిరాజు (శ్రీనురాజు) 55వ జన్మదిన వేడుకలు నాలుగు మండలాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఐ. పోలవరం, ఆగస్టు 29 (జియస్‌బి వార్త రిపోర్టర్ వేణు): అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ. పోలవరం మండలం కేశనకుర్రు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు (శ్రీనురాజు) 55వ జన్మదిన వేడుకలను శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. కేశనకుర్రులోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు నాలుగు మండలాల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...