ఘనంగా పిన్నమరాజు వెంకటపతిరాజు జన్మదిన వేడుకలు _
ఐ. పోలవరం, ఆగస్టు 29 (జియస్‌బి వార్త): ఐ. పోలవరం మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతిరాజు (శ్రీను రాజు) జన్మదిన సందర్భంగా అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీను రాజు మరిన్ని ఉన్నత స్థాయిలకు చేరుకుని, ప్రజలకు సేవ చేయాలని ఆమె ఆకాంక్షించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యం కాపు, అంబికా శ్రీను, కాశి వెంకటరమణ, దాసరి గౌతమ్, ఇందుకూరి రంగరాజు, పసుపులేటి అర్జునరావు, మట్టా చిట్టి, మట్టా శివకుమార్, మట్టా నాగేశ్వరరావు,...