ఘనంగా పెద్దన్నయ్య శ్రీనురాజు 55వ జన్మదిన వేడుకలు అల్లూరివారి చెరువు పేటలో అభిమానుల సందడి గుత్తాల రాము ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహణ

ఐ. పోలవరం, ఆగస్టు 29 (జియస్‌బి వార్త రిపోర్టర్ వేణు కాశి): ప్రజలతో మమేకమై, అందరికీ ఆప్తుడిగా, అభిమానులకు పెద్దన్నయ్యగా పేరుగాంచిన వైఎస్సార్ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు (శ్రీనురాజు) 55వ జన్మదిన వేడుకలు అల్లూరివారి చెరువు పేటలో శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైఎస్సార్ నాయకుడు గుత్తాల రాము ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వైఎస్సార్ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. అభిమాన నాయకుడు శ్రీనురాజు జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య...