చంద్రగిరి…. చంద్రగిరిలో కారు బీభత్సం. రోడ్డుపై వెళ్తున్న వారిపై దూసుకెళ్లిన కారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు , గాయపడ్డ వారిలో ఓ మహిళ . గాయపడ్డ వారిని హాస్పిటల్ కి తరలింపు. రోడ్డు పక్కన ఉన్న షాపు ల ను ధ్వంసం చేసిన కారు. పలు వాహనాలు ధ్వంసం. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు. విధ్వంసం సృష్టించిన కారు తిరుపతి రూరల్ ఎంపీపీ కారుగా గుర్తించిన పోలీసులు. నిద్రమత్తులో కారు డ్రైవింగ్ చేశాడా లేదా ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

చంద్రగిరి....   చంద్రగిరిలో కారు బీభత్సం.   రోడ్డుపై వెళ్తున్న వారిపై దూసుకెళ్లిన కారు.   ఇద్దరికీ తీవ్ర గాయాలు , గాయపడ్డ వారిలో ఓ మహిళ .   గాయపడ్డ వారిని హాస్పిటల్ కి తరలింపు.   రోడ్డు పక్కన ఉన్న షాపు ల ను ధ్వంసం చేసిన కారు.   పలు వాహనాలు ధ్వంసం.   ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు.   విధ్వంసం సృష్టించిన కారు తిరుపతి రూరల్ ఎంపీపీ కారుగా గుర్తించిన పోలీసులు.   నిద్రమత్తులో కారు డ్రైవింగ్...