చిన్నారి శివాన్షి జన్మదిన వేడుకల్లో ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు

  ఐ. పోలవరం ఆగస్ట్30 ( జియస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి) కేశనకుర్రుపాలెం జై బుద్ధ నగర్‌కు చెందిన చిన్నారి నేరేడిమెల్లి శివాన్షి రెండో జన్మదిన వేడుకలను ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆప్యాయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారి శివాన్షికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆమె తల్లిదండ్రులు నేరేడిమెల్లి శిరీష, నేరేడిమెల్లి నరేష్లతో కలిసి ఆనందంగా వేడుకల్లో పాల్గొన్నారు. చిన్న వయసులోనే ప్రత్యేక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొంటున్న శివాన్షి ధైర్యంగా, ఆరోగ్యంగా ఎదగాలని దాట్ల సుబ్బరాజు ఆకాంక్షించారు....