జనసేన నాయకులు డాక్టర్ బొండ సూర్యారావు జన్మదిన వేడుకలు
జనసేన నాయకులు డాక్టర్ బొండ సూర్యారావు కు జన్మదిన వేడుకలు కరప (జిఎస్ బి వార్త) కరప మండలం వేళంగి గ్రామానికి చెందిన, సన్ రైజ్ హాస్పిటల్ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు, జనసేన సీనియర్ నాయకులు, వేళంగి బొండ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ బొండ సూర్యారావు జన్మదిన వేడుకలు కరప లో ఘనంగా నిర్వహించారు. కరప మండలం వేళంగి గ్రామం లో ప్రముఖ సీనియర్ వైద్యులు బొండ వెంకన్నరావు కుమారుడు, కాకినాడ సన్ రైజ్ హాస్పిటల్ ఎముకలు వైద్యులు గా సేవలందిస్తున్న సందర్బంగా...