జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న ఐ.పోలవరం మండల ఉపాధ్యాయులు
ఐ.పోలవరం, సెప్టెంబర్ 5: ( జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి).ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గోదావరి భవన్‌లో శనివారం నిర్వహించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఐ.పోలవరం మండలానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఐ.పోలవరం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ నక్కా ప్రసాద్ కుమార్కు జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు లభించింది. అలాగే మండల ప్రజా పరిషత్ పాఠశాల, పల్లిపాలెం ఉపాధ్యాయులు శ్రీ జున్నుపూడి సుకుమార్ జిల్లా...