టీడీపీ సభ్యత్వంతో ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల భరోసా* : *మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి*
*టీడీపీ సభ్యత్వంతో ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల భరోసా* : *మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి* కాకినాడ రూరల్ జూలై 23 జి ఎస్ బి వార్త ఉపాధి హామీ పనులకు వెళ్తుండగా టిప్పర్ వాహనం ఢీకొన్న ప్రమాదంలో మృతిచెందిన చీడిగ గ్రామానికి చెందిన కాదా చిట్టెమ్మ, మట్టపర్తి అరుణ కుమారి కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ తరఫున ఆర్థిక సాయం అందింది. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున, మొత్తం రూ.10 లక్షల ఆర్థిక సాయం చెక్కులను కాకినాడ రూరల్...