టీ. కొత్తపల్లి ఎంపీటీసీ-2కు వైఎస్సార్సీపీ అభ్యర్థి గాదోమ్మేటి వెంకట దుర్గా ప్రసాద్ నామినేషన్
వైఎస్సార్సీపీ రైతు విభాగ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సత్యనారాయణ (ఢిల్లీ నారాయణ) సమక్షంలో నామినేషన్ దాఖలు ఐ. పోలవరం, అక్టోబర్ 23 (జీఎస్బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఐ. పోలవరం మండలం టీ. కొత్తపల్లి గ్రామ ఎంపీటీసీ-2 స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గాదోమ్మేటి వెంకట దుర్గా ప్రసాద్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొని ఆయనకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగ రాష్ట్ర...