*డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి* : *వైకాపా ఉద్యోగ పెన్షనర్స్ విభాగ రాష్ట్ర కార్యదర్శి పిల్లి రామారావు డిమాండ్*
*డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి* : *వైకాపా ఉద్యోగ పెన్షనర్స్ విభాగ రాష్ట్ర కార్యదర్శి పిల్లి రామారావు డిమాండ్* కాకినాడ సిటీ ఆగస్టు 5 జి ఎస్ బి వార్త రాష్ట్రంలో 2025 మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయని, దీనిపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైకాపా ఉద్యోగ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర కార్యదర్శి, ఇంజనీర్ పిల్లి రామారావు డిమాండ్ చేశారు. డీఎస్సీ నిర్వహణలో చోటుచేసుకున్న వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ...