డోర్ టు డోర్ కార్యక్రమం త్వరగా పూర్తి చేయాలి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి

ముమ్మిడివరం ఆగస్ట్ 12( జియస్ బి  వార్త)  రెండవ బుధవారం జరిగే మండల పార్టీ సమావేశం ముమ్మిడివరం తెలుగుదేశం  కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మండల పార్టీ అధ్యక్షుడు అర్ధాని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుర్తుల సాయి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల పూర్తయిన సందర్భంగా డోర్ టు డోర్ కార్యక్రమం సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలని ఎన్నికలలో వాగ్దానం చేసినట్టుగా...