ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP)* చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా *జైభీమ్ రావ్ భారత్ పార్టీ (JBP)* పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్

  *ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP)* చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా *జైభీమ్ రావ్ భారత్ పార్టీ (JBP)* పార్టీ అధ్యక్షులు *జడ శ్రావణ్ కుమార్*  జులై గురువారం( 23)ఉదయం* CJP ఉద్యమం చేస్తున్న *జంతర్ మంతర్* కు రానున్న జడ శ్రావణ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం* నుంచి తమ JBP పార్టీ సీజెపి చేస్తున్న ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్న *పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & న్యాయవాది జగ్గారపు మల్లిఖార్జున*    *తక్షణమే కేంద్ర మంత్రి తమ పదవికి రాజీనామా చేయాలని JBP పార్టీ...