తల్లిపాలు పోషకాలు విశిష్టత పై అవగాహన
తల్లిపాలు పోషకాలు విశిష్టత పై అవగాహన కే గంగవరం,(జిఎస్ బి వార్త) తల్లిపాలు పోషకాలు విశిష్టత గూర్చి గ్రామాల్లో తల్లులు కు అవగాహన ఎంతైనా అవసరమని ఐసీడీఎస్ సూపర్ వైజర్ పెద్దిరెడ్డి అనురాధ తెలిపారు. బుధవారం రామచంద్రపురం ప్రాజెక్టు, కె.గంగవరం మండంలం ఊడిమూడి అంగన్ వాడి సెంటర్ లో తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. శిషు సంక్షేమ శాఖ అధికారి సి.డి.పి.ఓ వరహలక్ష్మి ఆద్వర్యంలో సూపర్ వైజర్ పెద్దిరెడ్డి అనురాధ అంగన్వాడీ టీచర్స్,జి ఆనందమణి , బి. పద్మావతి సెంటర్ లో తల్లులు కు...