తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ కవచం – ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ*
తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ కవచం – ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ* ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం తల్లిపాల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎం. కిషోర్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి ముఖ్య అతిథులుగా పాల్గొని ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ధాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీకి...