* తిరువూరు (మం) మునకుళ్ళ గ్రామంలో విద్యుత్ షాక్ గురై లారీ డ్రైవర్ మేకల కిరణ్ (32) మృతి.

* తిరువూరు (మం) మునకుళ్ళ గ్రామంలో విద్యుత్ షాక్ గురై లారీ డ్రైవర్ మేకల కిరణ్ (32) మృతి. * లారీలోని మట్టిలోడును దింపే క్రమంలో 11కెవి విద్యుత్ వైర్లకు ట్రిపర్ హైడ్రాలిక్ తగలడంతో షాక్. * కల్లూరు మండలం చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన లారి డ్రైవర్ గా గుర్తింపు. * పంచనామా నిమిత్తం మృతదేహాన్ని తిరువూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలింపు.