తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం..! ‘అర్నబ్’గా నామకరణం.. బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం..!

తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం..!   ‘అర్నబ్’గా నామకరణం.. బాపట్ల–విశాఖ మధ్య తీరం దాటే అవకాశం..!   విశాఖపట్నం:   బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీనికి ‘అర్నబ్’గా నామకరణం చేశారు.   గడిచిన ఆరు గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో తుపాను కదిలినట్లు APSDMA సమాచారం పేర్కొంది.   ప్రస్తుతానికి విశాఖపట్నానికి 650 కిలోమీటర్లు, కాకినాడకు 730 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 830 కిలోమీటర్లు, బాపట్లకు 910 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైనట్లు సమాచారం.   ఈరోజు అర్ధరాత్రికి తీవ్ర...