తూర్పుగోదావరి డీపీఆర్ఓ  పెద్దింటి రవి పదవీ విరమణ ఆత్మీయ సమ్మేళనo

తూర్పుగోదావరి డీపీఆర్ఓ పెద్దింటి రవి పదవీ విరమణ ఆత్మీయ సమ్మేళనo     కాకినాడ, (జిఎస్ బి వార్త ప్రతినిధి ) కాకినాడ జిల్లా లో సుదీర్ఘకాలం సేవలందించి తూర్పుగోదావరి జిల్లా పౌర సంబంధాల అధికారి డీపీఆర్వో గా పనిచేస్తు ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్న పెద్దింటి రవి పదవీ విరమణ ఆత్మీయ సమ్మేళన ఘనంగా నిర్వహించారు. ఆదివారం కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ ఎదురుగా హోటల్ బ్లూమ్ లో సమాచార పౌర సంబంధాల శాఖ జోన్-2 జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) టి....