vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 8:03 am Posted by : వార్తా జిఎస్‌బి

*తూ.గో. జిల్లా : కోరుకొండలో హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత..!* *ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన విద్యార్థులు.* *హాస్టల్‌లోనే 40 మంది విద్యార్థులకు కొనసాగుతున్న చికిత్స.*

*తూ.గో. జిల్లా : కోరుకొండలో హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత..!*

 

*ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన విద్యార్థులు.*

 

*హాస్టల్‌లోనే 40 మంది విద్యార్థులకు కొనసాగుతున్న చికిత్స.*