తోట్లవల్లూరు మండలం గరికపర్రు లో ఇష్టానుసారంగా అక్రమ మట్టి తవ్వకాలు.

  [video width="848" height="478" mp4="https://vaarthagsb.in/wp-content/uploads/2026/07/VID-20260721-WA0938.mp4"][/video] [video width="848" height="478" mp4="https://vaarthagsb.in/wp-content/uploads/2026/07/VID-20260721-WA0941.mp4"][/video]   తోట్లవల్లూరు మండలం గరికపర్రు లో ఇష్టానుసారంగా అక్రమ మట్టి తవ్వకాలు.   *కృష్ణా జిల్లా, పామర్రు,తోటవల్లూరు:*(జిఎస్ బి వార్త)   తోట్లవల్లూరు మండలం గరికపర్రు లో ఇష్టానుసారంగా అక్రమ మట్టి తవ్వకాలు.   గతంలో ఎన్నడు లేని విధంగా చెరువులు తవ్వుతున్న టిడిపి నేతలు.   గ్రామ అభివృద్ధి కోసం చెరువు తవ్వడానికి అనుమతులు తీసుకుని గ్రామాల్లో ఏవిధంగా అభివృద్ధి చేయని నేతలు   చెరువులో మట్టి తవ్వెందుకు కలెక్టర్...