దాత కుడిపూడి దానగుణం  30 లక్షలతో రెండు ఇల్లు నిర్మాణం 

    Date:

    📰 Generate e-Paper Clip

     

     దాత కుడిపూడి దానగుణం  30 లక్షలతో రెండు ఇల్లు నిర్మాణం

     తాళ్లరేవు,( జి. ఎస్. బి వార్త ):

    మానవ సమాజంలో ఎంతోమంది ఉదయం లేచిన దగ్గరనుంచి సాయంత్రం వరకు ప్రజలకు తన సన్నిహితులకు అభిమానులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఏదో ఒక హామీ ఇవ్వడం తర్వాత ఆరిపాటుగా మర్చిపోవడం ఎక్కువగా జరుగుతున్నటువంటి విషయాలు. లోకంలో అలవాటుగా చాలా విషయాలపై ఏరు దాటితే తెప్ప దాటేస్తారు అన్నట్లు నిరంతరం ప్రజలు వాడు కాగామాట్లాడుకుంటుంటారు. ఇటువంటి సమాజంలో కూడా నూటికి కోటికో ఎవరో ఒకరు ఆ నోట ఈ నోట మాటను నిలబెట్టుకునేవారు ఉంటారు అనుటకు ఈయనే నిదర్శనం అటువంటి వారే దానగుణం దయ ధర్మం కలిగినదాత కుడుపూడి శివన్నారాయణ  కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం పి మల్లవరం గ్రామపంచాయతీ పత్తి గొంది గ్రామానికి చెందిన కుడుపూడి శివన్నారాయణ రెండు పర్యాయాలు సర్పంచిగా, తాళ్లరేవు మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ గా పనిచేసి ఉన్నారు.

    పి మల్లవరం పంచాయతీ శివారు రాంజీ నగర్ గ్రామంలో 2023 లో గ్యాస్ పొయ్యి ఫైర్ అయ్యి ఐదు టాటా కీళ్లు అగ్నిపర్వతం లో గాలి బూడిదయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డారు. అదే సమయంలో కుడుపూడి శివన్నారాయణ బాధితులను పరామర్శించి బాధితులు నిలబడేందుకు తాత్కాలిక సాయం అందించి ఉన్నారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వ గృహ నిర్మాణం తో పాటు తానే స్వయంగా సొంత డబ్బులతో ఇల్లు నిర్మాణం చేసి ఇస్తానని బాధితులకు హామీ ఇచ్చారు. అగ్ని ప్రమాద బాధితులు కోరం రవి కోరం రమణ ఉండు అప్పారావు ఉండరు సత్తిబాబు దున్న భగవాన్ ఇందులో ఇద్దరు కోరం రమణ దున్న భగవానులకు మాత్రమే గృహ నిర్మాణం లోన్లు శాంక్షన్ అయ్యి ఉన్నాయి. కోరం రవి, కోరం రమణ ఒక్కో ఇంటి నిర్మాణానికి సుమారు 15 లక్షల చెప్పిన 30 లక్షలు ఖర్చు అయింది. ఇందులో లబ్ధిదారుల వాటాగా 30% ఉన్న మిగిలింది అబ్బాయి శాతం నిధులు దాత కుడుపూడి శివన్నారాయణ తన సొంత నిధులతో పిల్లి నిర్మాణం చేసి లబ్ధిదారులకు అందించారు. కుడుపూడి శివన్నారాయణ దంపతుల చేతుల మీదగా గృహ నిర్మాణాలు చేసి లబ్ధిదారులకు ఇళ్లను స్వాధీనం చేసి ఆదర్శప్రాయంగా నిలిచారు. ప్రస్తుత సమాజంలో ఎవరండీ మాటిచ్చి నిలబెట్టుకునేవారు మాకు ఆయనకు మాకు ఎటువంటి సంబంధం లేదని మాకు సొంత నిధులతో ఇల్లు కట్టించి ఇచ్చారని జీవితాంతం మా కుటుంబాలు ఆయనకు తరతరాలుగా రుణపడి ఉంటామని లబ్ధిదారుడు వారం రవి వాపోయారు. ఈ సందర్భంగా కుడిపూడి శివన్నారాయణ దంపతులకు లబ్ధిదారులు గ్రామ పెద్దలు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    పసిపిల్లల గాయాలకు డిటర్జెంట్ సబ్బా?

      అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కకాటు చికిత్సపై విచారణ జరపాలి వైద్య నిర్లక్ష్యాన్ని సమర్థించుకునేందుకు...

    రూ.1,700 కోట్ల అభివృద్ధి పరుగులు.. ముమ్మిడివరంలో దాట్ల మార్క్‌!

    నాలుగు మండలాలు.. ఒకే విజన్‌.. అభివృద్ధి బాటలో...

    రూ.1,700 కోట్ల అభివృద్ధి జోరు.. ముమ్మిడివరంపై దాట్ల మార్క్‌!

    నాలుగు మండలాలు.. అభివృద్ధి, సంక్షేమానికి...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!