దొంగతనం చేసి… చిట్టీ రాసి ఆపై జైలుకు* !  కరపలో ముగ్గురు బంగారం దొంగల అరెస్టు*

*దొంగతనం చేసి... చిట్టీ రాసి ఆపై జైలుకు* !   కరపలో ముగ్గురు బంగారం దొంగల అరెస్టు* కరప (జిఎస్ బి వార్త): తెలిసిన వారి ఇంట్లోనే దొంగతనానికి పాల్పడి, ఆ తర్వాత మనసు మార్చుకుని దొంగిలించిన సొత్తును తిరిగి ఇచ్చేసిన ముగ్గురు యువకులు ఆఖరికి పోలీసులకు చిక్కారు. కరప పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.కరప మండల పరిధిలోని రామకంచెనగర్ గ్రామానికి చెందిన నామాల గణేష్ కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపార నిమిత్తం జూన్ 23న తిరుపతి వెళ్లారు. జులై 18న తిరిగి వచ్చి...