ద్రాక్షారామం మార్కెట్ పునర్నిర్మాణo పూర్తి – వ్యాపారులకు అందజేత రామచంద్రపురం నియోజకవర్గాన్ని వర్తక, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేస్తా – మంత్రి సుభాష్*
*ద్రాక్షారామం మార్కెట్ పునర్నిర్మాణo పూర్తి - వ్యాపారులకు అందజేత రామచంద్రపురం నియోజకవర్గాన్ని వర్తక, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేస్తా - మంత్రి సుభాష్* *ద్రాక్షారామం:*(జిఎస్ బి వార్త) కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవడం.. వారి కన్నీళ్లు తుడవడం.. తిరిగి వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరోసారి నిరూపించారు. ఇటీవల ద్రాక్షారామం మార్కెట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 48 షాపులు అగ్నికి ఆహుతైన ఘటనలో తీవ్రంగా నష్టపోయిన...