ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక.. ముందస్తు చర్యలతో పూర్తిస్థాయిలో సిద్ధమైన జిల్లా యంత్రాంగంభద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి నీటిమట్టం.
ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక.. ముందస్తు చర్యలతో పూర్తిస్థాయిలో సిద్ధమైన జిల్లా యంత్రాంగంభద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి నీటిమట్టం. అమలాపురం, ఆగస్టు 1, (జిఎస్ బి వార్త): ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్. నైడియా దేవి పేర్కొన్నారు. శనివారం స్థానిక జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు సమాచార పౌర సంబంధాల శాఖ అధికా రి సిహెచ్ శ్రీనివాస్ తో కలిసి సమీక్షించారు.ఈ...