vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 7:08 am Posted by : వార్తా జిఎస్‌బి

*నేటి నుంచి సెప్టెంబర్‌ 1 వరకు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన* ▪️ఉజ్బెకిస్థాన్‌, కిర్గిజ్‌స్థాన్‌ దేశాల్లో పర్యటించనున్న మోదీ. ▪️భారత్‌-ఉజ్బెకిస్థాన్‌ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు. ▪️వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో సహకారంపై చర్చలు. ▪️డిజిటల్‌ కనెక్టివిటీ, ఇంధనం, విద్యా రంగాలపై చర్చలు.

*నేటి నుంచి సెప్టెంబర్‌ 1 వరకు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన*

 

▪️ఉజ్బెకిస్థాన్‌, కిర్గిజ్‌స్థాన్‌ దేశాల్లో పర్యటించనున్న మోదీ.

▪️భారత్‌-ఉజ్బెకిస్థాన్‌ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు.

▪️వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాల్లో సహకారంపై చర్చలు.

▪️డిజిటల్‌ కనెక్టివిటీ, ఇంధనం, విద్యా రంగాలపై చర్చలు.