*నేటి నుంచే కాకినాడలో సివైఎఫ్ “ఏకమ్ 5” ఆత్మీయ సంగీత మహోత్సవాలు*   *యువతరానికి దైవమార్గం, ఆత్మీయ వికాసమే ధ్యేయంగా మూడు రోజుల పాటు స్తుతి, ఆరాధనల సమర్పణ* 

కాకినాడ సిటీ అక్టోబర్ 17 జి ఎస్ బి వార్త నేటి యువతను లోకపు ఆకర్షణల నుంచి తప్పించి, సత్య మార్గంలో నడిపించడంతో పాటు దైవిక విలువలు, ప్రభువు ప్రేమను వారి హృదయాల్లో నాటడమే లక్ష్యంగా ‘సివైఎఫ్ ఇంటర్నేషనల్’ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు "క్లిక్ అండ్ కమిట్", "ఏకమ్ 5" ప్రత్యేక స్తుతి, ఆరాధన సంగీత మహోత్సవాలు ఆరంభం కానున్నాయి. కాకినాడ మెక్లారిన్ హైస్కూల్ మైదానంలో అక్టోబర్ 18, 19, 20 తేదీల్లో ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి పరలోకపు ఆశీర్వాదాలతో...