నేడు విద్యుత్ సరఫరా కు అంతా రాయం
నేడువిద్యుత్ సరఫరా కు అంతా రాయం ఐ. పోలవరం ఆగస్ట్ 07( జియస్ బి వార్త) శనివారం నాడు నూతనముగా నిర్మించుచున్న ( ఆర్ డి ఎస్ ఎస్ వర్క్)11/కేవీ లైన్ నిర్మాణ పనులను నిమిత్తం ఐ.పోలవరం మండలం లో గల ఆక్వా చెరువులకు వినియోగదారులకు మరియు గృహ విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమనగా మురమళ్ళ, ఐ.పోలవరం మరియు గుత్తినదీవి సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని 11/ కె.వి ఫీడర్లు ఫీడర్స్ ఎల్ సి తీసుకొనిబడును దీని కారణముగా ఐ. పోలవరం మండలంలోని...