నైతిక విలువలతో కూడిన జర్నలిజం కనుమరుగు అవుతుంది సీనియర్ పాత్రికేయులు మధుసూదన్ రావు కాకినాడ లో చిన్న పత్రికల రిపోర్టర్స్ సంఘం అధ్యక్షుడిగా రాయవరపు ప్రభాకర్ ఎన్నిక.
నైతిక విలువలతో కూడిన జర్నలిజం కనుమరుగు అవుతుంది సీనియర్ పాత్రికేయులు టీ మధుసూదన్ రావు కాకినాడ లో చిన్న పత్రికల రిపోర్టర్స్ సంఘం అధ్యక్షుడిగా రాయవరపు ప్రభాకర్ కాకినాడ(జిఎస్ బి వార్త) కాకినాడలో ఉన్న స్థానిక దినపత్రికల రిపోర్టర్ల నూతన కార్యవర్గం సీనియర్ జర్నలిస్టులు టి.మధుసూదన్ రావు, బొడ్డు వెంకటరమణ, నక్క చిట్టిబాబు ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేశారు. ప్రముఖ అడ్వకేట్ లీగల్ కన్సల్టెంట్, ఫ్యామిలీ కౌన్సిలర్ పిఆర్ కృష్ణ రెడ్డి, మెడి కవర్ సెంట్రల్ హెడ్ నందికొళ్ళ అంజిబాబు ముఖ్య...