పరిరక్షణ నిల్వ’ ప్రాంతంగా కొండకర్ల ఆవ • చిత్తడి నేలల పరిరక్షణలో కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం • పర్యావరణ పరిరక్షణ, ఎకో టూరిజం అభివృద్ధి అవకాశాలు పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం

‘పరిరక్షణ నిల్వ’ ప్రాంతంగా కొండకర్ల ఆవ   • చిత్తడి నేలల పరిరక్షణలో కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం • పర్యావరణ పరిరక్షణ, ఎకో టూరిజం అభివృద్ధి అవకాశాలు పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం (జిఎస్ బి వార్త)   • ప్రజా ప్రయోజనాలు దెబ్బ తినకుండా చిత్తడి నేలల సంరక్షణ చర్యలు • చిత్తడి నేలల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశం • సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పరిరక్షణ చర్యలు   రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి...