పర్యావరణానికి హాని కలిగించే చర్యలు ఆమోదయోగ్యం కాదు* • ఆక్వా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి • పరిశ్రమలు పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతగా వ్యవహరించాలి
*పర్యావరణానికి హాని కలిగించే చర్యలు ఆమోదయోగ్యం కాదు* • ఆక్వా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి • పరిశ్రమలు పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతగా వ్యవహరించాలి • సహజ నీటి వనరులను కలుషితం చేసే హక్కు ఎవరికీ లేదు • ఆక్వా కాలుష్యంపై 15 రోజులకు ఒకసారి పర్యవేక్షణ నివేదికలు సమర్పించాలి • పరిశ్రమల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం • ఆక్వా పరిశ్రమల్లో పర్యావరణ నిబంధనల అనుసరణపై సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో...