పల్లెబాట–ఈగల్ కార్యక్రమంలో డ్రగ్స్, గంజాయిపై విద్యార్థులకు విస్తృత అవగాహన

పల్లెబాట–ఈగల్ కార్యక్రమంలో డ్రగ్స్, గంజాయిపై విద్యార్థులకు విస్తృత అవగాహన మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పోలీసు అధికారుల పిలుపు అడ్డతీగల,(జిఎస్ బి వార్త)జూలై 27: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదకద్రవ్యాల నిర్మూలనకు చేపడుతున్న చర్యల్లో భాగంగా,ఐజీపీ ఆకే రవికృష్ణ ఆదేశాల మేరకు పోలవరం జిల్లాలోని అడ్డతీగల ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు అనూప్ జూనియర్ కళాశాలల్లో "పల్లెబాట–ఈగల్" కార్యక్రమం లో భాగంగా డ్రగ్స్,గంజాయి నివారణపై విస్తృత అవగాహన సదస్సును అడ్డతీగల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.గజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఈగల్ విభాగం అధికారులు...