పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఐ.పోలవరంలో మెగా రక్తదాన శిబిరం రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి.

పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఐ.పోలవరంలో మెగా రక్తదాన శిబిరం రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి – నిర్వాహకుల పిలుపు ఐ.పోలవరం, ఆగస్టు 30 (జియస్‌బి వార్త రిపోర్టర్ వేణు కాశి): జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఐ.పోలవరం మండలంలో భారీ స్థాయిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐ.పోలవరం మండలం బాణాపురం సెంటర్‌లో, నివాస్ ఫౌండేషన్, రాయపురెడ్డి సత్య సిద్ధు ఆధ్వర్యంలో, జనసేన పార్టీ ఐ.పోలవరం మండలం సహకారంతో ఈ రక్తదాన...