పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంపు

  ఐ. పోలవరం:ఆగస్ట్ 30( జియస్ బి వార్త వేణు కాశి) జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఐ. పోలవరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ జి. విజయ్ కిరణ్ వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. మెడికల్ క్యాంపులో రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సంబంధిత సూచనలు అందించనున్నట్లు తెలిపారు. పోస్టర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం కొన్ని...