పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఘనంగా రక్తదాన శిబిరం బాణాపురంలో జనసేన యువ నాయకుడు రాయపురెడ్డి సత్యసిద్ధు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
ఐ.పోలవరం, సెప్టెంబర్ 02 (జియస్‌బి వార్త ప్రతినిధి వేణు కాశి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఐ.పోలవరం మండలం బాణాపురం గ్రామంలో ఘనంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జనసేన యువ నాయకుడు రాయపురెడ్డి సత్యసిద్ధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరాన్ని జనసేన పార్టీ నాయకులు రాయపురెడ్డి రాజా, మాజీ మున్సిపల్ చైర్మన్ నల్ల విష్ణు, జనసేన పార్టీ నాయకురాలు ముత్యాల జయలక్ష్మి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు...