పసిపిల్లల గాయాలకు డిటర్జెంట్ సబ్బా?
అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కకాటు చికిత్సపై విచారణ జరపాలి వైద్య నిర్లక్ష్యాన్ని సమర్థించుకునేందుకు శాస్త్రీయ కారణాల పేరుతో మాట్లాడటం హాస్యాస్పదం: కాశి రామకృష్ణ అమలాపురం( జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి): అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కుక్కకాటుకు గురైన పసిపిల్లల గాయాలను దుస్తులు ఉతికేందుకు ఉపయోగించే రిన్ డిటర్జెంట్ సబ్బుతో శుభ్రం చేశారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ కోనసీమ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రశ్నిస్తే ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్...