పెనుగుదురు ఎంపీటీసీ అభ్యర్థి కే ఎంపీపీ పదవి  జనసేన లో 50 మంది తో చేరిన మాజీ వైసీపీ ఎంపీటీసీ బండారు సుజాత వెంకటేశ్వరావు కు ఎమ్మెల్యే పంతం నానాజీ స్వాగతం

పెనుగుదురు అభ్యర్థి కే ఎంపీపీ పదవి జనసేన లో 50 మంది తో చేరిన మాజీ వైసీపీ ఎంపీటీసీ బండారు సుజాత వెంకటేశ్వరావు కు ఎమ్మెల్యే పంతం నానాజీ స్వాగతం కరప (జిఎస్ బి వార్త) కరప మండలం పెనుగుదురు గ్రామానికి స్థానిక ఎన్నికల్లో ఎంపీపీ పదవి ఇవ్వడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ఆదివారం మాజీ వైసీపీ ఎంపీటీసీ బండారు సుజాత వెంకటేశ్వరావు జనసేన లో చేరారు. ఈ సందర్బంగా సుమారు 50 మంది వైసీపీ నుండి జనసేన...