ప్రజలు చట్టాలపై అవగాహన తో , న్యాయ విజ్ఞానముతో  ముందుకు సాగాలి కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు యేలూరు సుబ్రహ్మణ్యం ,

ప్రజలు చట్టాలపై అవగాహన తో , న్యాయ విజ్ఞానముతో  ముందుకు సాగాలి కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు యేలూరు సుబ్రహ్మణ్యం కాజులూరు (జిఎస్ బి వార్త) కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో శనివారం న్యాయవాది, గునిపే బాలాజి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో  న్యాయ విజ్ఞాన సదస్సు లో  కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు యేలూరు సుబ్రహ్మణ్యం పాల్గొని ప్రసంగించారు.  సొంత గ్రామంలో ప్రజలకు తన వంతు సహాయం అందించాలనే మంచి ఉద్దేశ్యంతో, బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత...