ప్రజల వద్దకే ప్రభుత్వం.. ప్రతి కుటుంబానికి అభివృద్ధి సందేశం*రామచంద్రపురంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి
ప్రజల వద్దకే ప్రభుత్వం... ప్రతి కుటుంబానికి అభివృద్ధి సందేశం*రామచంద్రపురంలో ఇంటింటి ప్రచారo లో మంత్రి వాసంశెట్టి సుభాష్* రామచంద్రపురం:(జిఎస్ బి వార్త) ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేసే లక్ష్యంతో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రామచంద్రపురం పట్టణంలోని 18, 19 వార్డుల్లో మంత్రి సుభాష్, కూటమి పార్టీ నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించి ఇంటింటికీ వెళ్లి...