ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన మంత్రి వాసంశెట్టి సుభాష్

  ప్రజా దర్బార్‌లో అర్జీలు స్వీకరించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ *రామచంద్రపురం, జూలై 21:(జిఎస్ బి వార్త) ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు.   రామచంద్రపురంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 46 అర్జీలు అందగా, ప్రతి సమస్యను సంబంధిత అధికారుల...