ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం పీజీఆర్‌ఎస్‌లో ప్రజల వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం పీజీఆర్‌ఎస్‌లో ప్రజల వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మురమళ్ల: సెప్టెంబర్ 05 ( జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం నిర్వహించారు. మురమళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో ఎమ్మెల్యేకు అందజేశారు. వ్యక్తిగత సమస్యలతో పాటు...