ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు వాసంశెట్టి సుభాష్

ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు వాసంశెట్టి సుభాష్ కాజులూరు రామచంద్రపురం, ఆగస్టు 11 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు నిర్వహిస్తున్న “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో పర్యటించారు.ఈ సందర్భంగా మంత్రి సుభాష్ ప్రతి ఇంటిని సందర్శించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించడంతో పాటు, సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి...