ప్రపంచ శాంతి దూత మదర్ తెరిసా* :   *ఘనంగా 116వ జయంతి వేడుకలు* *పీస్ సేవా సంఘం ఆధ్వర్యంలో 1,000 మందికి వస్త్రాలు, రగ్గుల పంపిణీ*

*ప్రపంచ శాంతి దూత మదర్ తెరిసా* :   *ఘనంగా 116వ జయంతి వేడుకలు* *పీస్ సేవా సంఘం ఆధ్వర్యంలో 1,000 మందికి వస్త్రాలు, రగ్గుల పంపిణీ* సేవే లక్ష్యం, ప్రేమే మార్గంగా జీవించిన విశ్వమాత మదర్ తెరిసా ప్రపంచ శాంతి దూత అని, భారతదేశంలో ఆమె అందించిన నిస్వార్థ సేవలు ఎనలేనివని పిటి స్కూల్ డైరెక్టర్ కేజీ కుమార్ కొనియాడారు. తూరంగిలోని పిటి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో పీస్ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మండవ దైవ సమాధానం ఆధ్వర్యంలో మదర్ తెరిసా 116వ...