vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 2:23 am Posted by : వార్తా జిఎస్‌బి

ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ కన్నుమూత.

ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ కన్నుమూత.

 

ముంబైలోని నివాసంలో గుండెపోటుతో ప్రదీప్ సింగ్ రావత్ మృతి.సై, చత్రపతి, గజినీ, లక్ష్మి చిత్రాల్లో విలన్ గా నటించిన ప్రదీప్ రావత్.