ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ కన్నుమూత.

ప్రముఖ నటుడు ప్రదీప్ సింగ్ రావత్ కన్నుమూత.   ముంబైలోని నివాసంలో గుండెపోటుతో ప్రదీప్ సింగ్ రావత్ మృతి.సై, చత్రపతి, గజినీ, లక్ష్మి చిత్రాల్లో విలన్ గా నటించిన ప్రదీప్ రావత్.