ప్రియాంకకు కన్నీటి వీడ్కోలు*కఠిన శిక్షలు వేయాలి: డా. కాడా వెంకటరమణ, డా. ఎస్‌.రామకృష్ణ (ఐఎంఏ కాకినాడ)

ప్రియాంకకు కన్నీటి వీడ్కోలు*కఠిన శిక్షలు వేయాలి: డా. కాడా వెంకటరమణ, డా. ఎస్‌.రామకృష్ణ (ఐఎంఏ కాకినాడ)   రాజమహేంద్రవరం/కాకినాడ*(జిఎస్ బి వార్త) వైద్య విద్యార్థిని కథ కంటతడి పెట్టిస్తోంది. రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న ప్రసాదిత్య మాల్ వద్ద ఈ నెల 3న రాత్రి చోటుచేసుకున్న దారుణ ఘటనలో గాయపడిన జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీ డెర్మటాలజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక (28) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. మాల్‌లో సినిమా చూసి స్నేహితునితో కలిసి స్కూటీపై బయటకు వస్తున్న ప్రియాంకను,...