బలబద్రపురంలో రైతన్న మీకోసం కార్యక్రమం 

బలబద్రపురంలో రైతన్న మీకోసం కార్యక్రమం అనపర్తి ఆగస్టు 7 ( జి ఎస్ బి వార్త ) రైతన్న మీకోసం కార్యక్రమం ఎల్ నినోప్రభావం - నివారణ కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా శుక్రవారం బిక్కవోలు మండలం బలబద్రపురం గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అని మండల వ్యవసాయ అధికారి జి.వాణి తెలియజేశారు ఈ కార్యక్రమంలో అనపర్తి సహాయ వ్యవసాయ సంచాలకులు డివి కృష్ణ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పసిఫిక్ మహాసముద్రంలో మరియు తూర్పు భాగంలో ఉపరితల ఉష్ణోగ్రతలు...