బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు
బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు కాజులూరు( జిఎస్ బి వార్త) ఆగస్టు 8 సొంత గ్రామంలో ప్రజలకు తన వంతు సహాయం అందించాలనే మంచి ఉద్దేశ్యంతో, బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన బాలాజీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత గునిపే బాలాజీ ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని చట్టాలపై అవగాహన పెంచుకుని , న్యాయ విజ్ఞానముతో ప్రజలు మంచి జీవన విధానంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చిన కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ యేలూరు...