భారత రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికిన రాష్ట్ర గవర్నరు ఎస్ అబ్ధుల్ నజీర్, ఇతర ప్రముఖులు..*

    *భారత రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికిన రాష్ట్ర గవర్నరు ఎస్ అబ్ధుల్ నజీర్, ఇతర ప్రముఖులు..* *గన్నవరం: అక్టోబర్ 15,(జిఎస్ బి వార్త)   భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం మధ్యాహ్నం 2.45 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌తో పాటు పలువురు ప్రముఖులు రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు.రాష్ట్రపతి రెండు రోజుల పాటు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పర్యటించి పలు...