మంత్రి లోకేష్ పర్యటనపై వైసీపీ అసత్య ప్రచారాలు తీవ్రంగా ఖండించిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్

మంత్రి లోకేష్ పర్యటనపై వైసీపీ అసత్య ప్రచారాలు తీవ్రంగా ఖండించిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ కాకినాడ, జూలై 25: విద్యా, ఐటీ శాఖల మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి పర్యటనపై గోకవరంలో వైసీపీ సోషల్ మీడియా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అసత్య ప్రచారాలను కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ తీవ్రంగా ఖండించారు. గోకవరం మండలం కృష్ణుని పాలెంలో మంత్రి లోకేష్ గారి కోసం విద్యార్థులు గంటల తరబడి...