మట్టి నమూనా సేకరణ*  *పరీక్ష విధానాలపై* పాఠశాల విద్యార్థులకు అవగాహన

మట్టి నమూనా సేకరణ*పరీక్ష విధానాలపై* పాఠశాల విద్యార్థులకు అవగాహన కరప (జిఎస్ బి వార్త) కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎంపిక చేసిన కొన్ని స్కూల్స్ మరియు ఉన్నత పాఠశాలల్లో ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) - వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో *మట్టి నమూనా సేకరణ* మరియు *పరీక్ష విధానాలపై* పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహిచామని మండల వ్యవసాయ అధికారి ఐ . సత్య తెలిపారు.కరప మండలం కరప గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పీకేవీ లక్ష్మి వ్యవసాయ...