మానవతా విలువలకు రాఖీ బంధం

మానవతా విలువలకు రాఖీ బంధం... యు కొత్తపల్లి ఆగస్టు 28(జి ఎస్ బి వార్త ) ఒక తోటలో పూసిన పువ్వులం అనురాగం మనదేలే అని ఓ సినిమా కవి అన్నా చెల్లెల అనురాగానికి నిర్వచనం చెప్పాడు అన్నా చెల్లెలు అనురాగానికి అతి ప్రాచీనమైన "రక్షాబంధన్ "నేడు రాఖీగా పిలుచుకునే ఒక పండుగకు ఉత్తరాదిలో ప్రాముఖ్యత ఉంది. పూర్వ యుద్ధానికి వెళ్లే వీరులకు స్త్రీలు ( ఎవరైనా) విజయంతో తిరిగి రావాలని రాఖీ కట్టేవారు అలెగ్జాండర్, పురుషోత్తమునకు యుద్ధం జరిగేటప్పుడు శ్రావణ శుక్రవారం నాడు...